సునీల్ ని కూల్ చేస్తున్న దిల్ రాజు - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

సునీల్ ని కూల్ చేస్తున్న దిల్ రాజు

సునీల్ ని కూల్ చేస్తున్న దిల్ రాజు


కామెడీ హీరో సునీల్ అలిగాడట. వివరాల్లోకి వెళితే, సునీల్ కొత్త సినిమా " కృష్ణాష్టమి " విడుదల అయ్యి వారం అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.మొదటి మూడు రోజులు వసూళ్ళు బాగున్నాయి కాని తర్వాతే కష్టంగా ఉంది.

ఈ విషయం దిల్ రాజు కి గట్టిగానే తెలుసు కాని సునీల్ కి ఎం అర్ధం అవుతుంది చెప్పండి. సునీల్ , తన సినిమా కి ప్రమోషన్ లేదని వాపోయాడు. మాములు గా దిల్ రాజు సినిమాలంటే , ప్రమోషన్ పీక్స్ లో ఉంటాయి కాని ఈ సినిమాకి దిల్ రాజు కావాలనే తగ్గించి ప్రమోట్ చేస్తున్నాడని సునీల్ అలిగాడట. విషయం తెలుస్కున్న సునీల్ , తన తప్పేమ లేదని ఫ్లాప్ సినిమా మీద డబ్బులు వేస్ట్ అని దిల్ రాజు వారిన్చినట్లు తెలుస్తుంది.

 ఈ సినిమా కాకపోతే వేరే సినిమా , అస్సలే లేని సినిమా మీద అంత డబ్బు వేస్ట్ అనేది దిల్ రాజు పాలసీ. ఏది ఏమైనా సునీల్ మాత్రం దిల్ రాజు మీద కొంచెం కోపంగా ఉన్నాడు అని ఫిల్మ్ నగర్ సమాచారం.
సునీల్ ని కూల్ చేస్తున్న దిల్ రాజు Reviewed by Unknown on 07:53 Rating: 5 కామెడీ హీరో సునీల్ అలిగాడట. వివరాల్లోకి వెళితే, సునీల్ కొత్త సినిమా " కృష్ణాష్టమి " విడుదల అయ్యి వారం అయ్యింది. ఈ సినిమా మొద...

No comments: