ఒకే సంవత్సరం లో 4 సినిమాలలో కనిపించి హీరో గా పరిచయం అయ్యాడు నాగ శౌర్య. చూడడానికి చాక్లెట్ బాయ్ లుక్ లో కనిపించే నాగ శౌర్య ని ఫ్లాప్ సినిమా లు వెంటాడుతున్నాయి. మాస్ ఇమేజ్ కోసం బాగా ప్రయత్నించి చతికల పడ్డ నాగ శౌర్య ప్రస్తుతానికి ఆశలన్నీ కళ్యాణ వైభోగమే సినిమా మీదే పెట్టుకున్నాడు. ఎల్లుండి విడుదల కానున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
అలా మొదలయిని నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కింది ఈ సినిమా తర్వాత నాగ శౌర్య విలన్ గా చేయనున్నాడు. అదేంటి హీరో గా కెరీర్ బాగుండగానే విలన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నాగ శౌర్య చేయబోయే ఈ కొత్త తరహ సబ్జెక్టు లో హీరో - విలన్ రెండు నాగ శౌర్యనే అంట.
అంతే కాదు , ఈ సినిమాలో శౌర్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడని వినికిడి.కిరణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవ్వనున్నాడు. మొత్తానికి , నాగ శౌర్య మరొక ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నుండి శౌర్యకి అన్ని హిట్లు పదాలని ఆశిద్దాం.

No comments: