కెరీర్ లో గడ్డు కాలం ఎదురుకుంటున్న హీరో నాగ చైతన్య.అటు మాస్ జనాలకు చేరువ కాలేక, ఇటు క్లాసు సినిమాలు సరిగ్గా చెయ్యక సతమతం అవుతున్నాడు. చైతు హిట్ కొట్టి చాల రోజులు అయ్యింది. మనం , తడాక సినిమాలు హిట్ అయినప్పటికీ అందులో చైతు సోలో గా హీరో కాదు.
మనం తర్వాత ట్రాక్ లోకి వస్తాడని చాల మంది భావించారు కాని ఆటో నగర్ సూర్య , ఒక లైల్ కోసం , దోచేయ్ లాంటి సినిమాలతో వరుస పరాజయాలను చూసాడు.ఈ ఫ్లాపుల నుండి బయట పడ్డానికి , తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతం మీనన్ ని పట్టుకున్నాడు. సాహసం స్వశాగా సాగిపో అనే టైటిల్ తో పోస్టర్లు కూడా విడుదల అయ్యాయి. ఫస్ట్ లుక్ టిజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత వరకు బానే ఉంది కాని సినిమా విషయం లో చాల అవాంతరాలు ఎదురుయ్యాయి.
తమిళ్ వెర్షన్ లేట్ అవుతూ తెలుగు వెర్షన్ లేట్ అవ్వడం , శింబు టైం కి షూటింగ్ కి రాకపోవడం తో పాటు ఫైనాన్షియల్ ఇష్యూ కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ , డబ్బింగ్ అన్ని పూర్తి చేసుకుంది కాని విడుదల చెయ్యడానికి గౌతం మీనన్ దగ్గర డబ్బులు లేవు. ఈ సినిమా గురించి చైతు కూడా పెద్దగా ఇంటరెస్ట్ చుపించాట్లేదని సమాచారం. ఎపుడు వచ్చిన చేసేదేం లేదు అనే విధంగా కామెంట్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

No comments: