పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా గురించి మనకు తెలిసిందే. 10 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ స్థాయి విజయాన్ని అందించింది గబ్బర్ సింగ్. ఈ సినిమా హిట్ అవ్వడానికి చాల అంశాలు పరిగణించాలి. పవన్ కళ్యాణ్ నటన , గబ్బర్ సింగ్ గ్యాంగ్ తో ఉన్న అంత్యాక్షరి కామెడీ , మంచి మాస్ పాటలు ఇలా సినిమా విజయానికి చాల దోహద పడ్డాయి. అయితే , ఈ సినిమా లో ఇంకా ముఖ్యంగా ప్రస్తవిన్చాల్సింది , ఐటెం సాంగ్ గురించి.
ఒరిజినల్ వెర్షన్ అయిన దబంగ్ లో కూడా ఐటెం సాంగ్ అదిరిపోయింది. తెలుగు వెర్షన్ లో దేవి కొట్టిన " కెవ్వు కేక " సాంగ్ యువత ని చాల ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇప్పుడు గబ్బర్ సింగ్ సీక్వెల్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయం లో కూడా ఇలాగె ఐటెం సాంగ్ హైలైట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
సర్దార్ గబ్బర్ సింగ్ లో లక్ష్మి రాయ్ ఐటెం సాంగ్ లో చిందులు వేసింది. ఈ పాట చాల బాగా వచ్చిందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. దేవి శ్రీ కెరీర్ లో ఈ ఐటెం సాంగ్ కెవ్వ్ కేక అంత పెద్ద హిట్ అవుతుందని సమాచారం. మరి కెవ్వు కేక లాగ ఈ సినిమా పాట ఎలా మొదలవుతుందో చూద్దాం.

No comments: