అదరగొట్టిన షారుఖ్ ఫ్యాన్ - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 1 March 2016

అదరగొట్టిన షారుఖ్ ఫ్యాన్


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ మరో మారు అభిమానుల మనసు దోచుకున్నాడు. షారుఖ్ తన ఫ్యాన్స్ కోసం ఫ్యాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఒక ఫ్యాన్ తన హీరో గురించి ఎంత త్యాగం చేస్తాడు , ఎంత ఇష్టపడతాడు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించడానికే షారుఖ్ " ఫ్యాన్ " సినిమా ని చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదల అయిన ఫ్యాన్ అంతెం పాట చాల పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా లో షారుఖ్ " గౌరవ్ " అనే పాత్ర తో పాటు ఆర్యన్ ఖాన్న అనే సూపర్ స్టార్ పాత్రని చేస్తున్నాడు. ఫ్యాన్ లేకపోతే హీరో లేదు అనే సరికొత కాన్సెప్ట్ తో వస్తున్న ఫ్యాన్ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది.

 ఈ ట్రైలర్ కట్ అందర్నీ ఆకట్టుకుంది. షారుఖ్ గౌరవ్ గా వేసుకున్న గెట్ అప్ అద్భుతం అని చెప్పాలి.ఈ ఏప్రిల్ లో విడుదల అవుతున్న ఈ సినిమా మీద భారి అంచనాలు ఉన్నాయి.
అదరగొట్టిన షారుఖ్ ఫ్యాన్ Reviewed by Unknown on 02:08 Rating: 5 బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ మరో మారు అభిమానుల మనసు దోచుకున్నాడు. షారుఖ్ తన ఫ్యాన్స్ కోసం ఫ్యాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసి...

No comments: